Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

Stock Market: అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ భయంతో నష్టాలు.. వడ్డీరేట్లు పెంచుతుందనే ఆందోళన

Jyothi
Published on: 20 Feb 2023 5:10 PM IST
Stock Market Update Sensex Falls 311 Points Nifty Ends Around 17,850
X

Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో కొనసాగిన సూచీలు....తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్లను పెంచబోతోందనే భయాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 311 పాయింట్లు కోల్పోగా.. నిఫ్టీ 99 పాయింట్లు నష్టపోయి 17 వేల 850 వద్ద స్థిరపడింది.

Jyothi

Jyothi

Next Story