Stock Market: రెండు రోజుల లాభాలకు బ్రేక్‌..

Stock Market: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Jyothi
Published on: 19 Jan 2023 6:01 PM IST
Stock Market Update Sensex ends 187pts Down Nifty Below
X

Stock Market: రెండు రోజుల లాభాలకు బ్రేక్‌..

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లలో రెండు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. ఈ ఉదయం మార్కెట్లు నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగించాయి. కేంద్ర బడ్జెట్, రానున్న ప్రధాన కంపెనీల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. గురువారం ట్రేడింగ్ ముగించే సమయానికి సెన్సెక్స్ 187 పాయింట్లు నష్టపోయి 60వేల858కి పడిపోయింది. నిఫ్టీ 57 పాయింట్లు కోల్పోయి 18వేల 107 వద్ద స్థిరపడింది.

Jyothi

Jyothi

Next Story