Stock Market: మార్కెట్లకు ఫెస్టివల్ సీజన్ జోష్..

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లలో దూకుడు కనిపించింది.

Arun Chilukuri
Updated on: 19 Dec 2022 8:16 PM IST
Stock Market Today Sensex Gains 468 PTS Nifty AT 18420
X

Stock Market: మార్కెట్లకు ఫెస్టివల్ సీజన్ జోష్..

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లలో దూకుడు కనిపించింది. రెండు రోజుల నష్టాలకు బ్రేకులు వేస్తూ లాభాలను ఆర్జించాయి. అంతర్జాతీయంగా అనుకూల పరిస్థితులు అంతగా లేనప్పటికీ.. దేశంలో పండుగల సీజన్ షురూ కానుండటంతో ఇన్వెస్టర్లు జోష్ మీదున్నారు. పాజిటివ్ ఫీలింగ్‌తో ట్రేడింగ్ చేశారు. ఈ క్రమంలో ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 468 పాయింట్లు దూసుకుపోయి.. 61 వేల 806 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 151 పాయింట్ల లాభంతో 18 వేల 420 వద్ద ముగిసింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story