Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market: 145 పాయింట్లు ఎగబాకి 62,677 వద్ద ముగిసిన సెన్సెక్స్

Jyothi
Published on: 14 Dec 2022 4:57 PM IST
Stock Market Today Sensex Gains 145 PTS Nifty AT 18660
X

Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. వరుసగా రెండో రోజు కూడా మార్కెట్లు లాభపడ్డాయి. భారత్‌తోపాటు అమెరికా ద్రవ్యోల్బణం తగ్గడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపర్చింది. ఈ క్రమంలో ట్రేడింగ్ లాభాలతో ప్రారంభమైంది. అదే ట్రెండ్ ట్రేడింగ్ ముగిసేవరకు కొనసాగింది. ఫలితంగా ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 145 పాయింట్లు పైకి ఎగబాకి 62 వేల 677వద్ద ముగిసింది. నిఫ్టీ 52 పాయింట్లు లాభపడి 18 వేల 660 వద్ద క్లోజయ్యింది.

Jyothi

Jyothi

Next Story