Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ రన్

Stock Market: దసరా హాలీడేకు ముందురోజున దేశీయ స్టాక్ మార్కెట్లలో జోష్ కనిపించింది.

Arun Chilukuri
Updated on: 4 Oct 2022 9:30 PM IST
Stock Market Today Sensex Ends 1200 pts higher, Nifty Adds 400 pts
X

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ రన్

Stock Market: దసరా హాలీడేకు ముందురోజున దేశీయ స్టాక్ మార్కెట్లలో జోష్ కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ఉండటం, ఫారిన్ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం, కొన్ని రోజులుగా ఒత్తిడి ఎదుర్కొంటున్న రూపాయి పుంజుకోవడం తదితర అంశాలు మార్కెట్‌ను పరిగెత్తించాయి. సెన్సెక్స్ ఒక వెయ్యి 277 పాయింట్ల లాభంతో 58 వేల 65 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 387 పాయింట్లు లాభపడి 17వేల 274 వద్ద స్థిరపడింది. దసరా పండుగ సెలవు కారణంగా రేపు మార్కెట్లు పని చేయవు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story