Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట...

Stock Market: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యం * సెన్సెక్స్ 174 పాయింట్లు.. నిఫ్టీ 37 పాయింట్లు అప్

Sandeep Eggoju
Published on: 24 Jun 2021 10:22 AM IST
Stock Market Today India Nifty Started With 37 Points Sensex 174 Points 24 06 2021
X

Representational Image

Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట పట్టాయి..గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల శుభారంభాన్ని అందించాయి..ఆరంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 174 పాయింట్ల లాభంతో 54,480 వద్ద, నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 15,724 వద్ద ట్రేడవుతున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story