Stock Market: నష్టాల బాటన దేశీ స్టాక్ మార్కెట్లు

Stock Market: సెన్సెక్స్ 26 పాయింట్లు క్షీణించి 49,890 వద్ద ట్రేడ్ * నిఫ్టీ 32 పాయింట్ల నష్టంతో 14,998 వద్ద ట్రేడింగ్

Sandeep Eggoju
Published on: 20 May 2021 10:51 AM IST
Stock Market Today India Nifty Started With 32 Points Sensex 26 Points 20 05 2021
X

Representational Image

Stock Market: దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. తాజా వారం తొలి రెండు సెషన్లలోనూ బెంచ్ మార్క్ సూచీలు భారీ లాభాలను అందించగా..క్రితం సెషన్ లో గరిష్టస్థాయిల వద్ద లాభాల స్వీకరణతో నష్టాల్లో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు నేపధ్యంలో ఫ్లాట్ గా ట్రేడింగ్ ఆరంభించిన సూచీలు..నష్టాల్లోకొనసాగుతున్నాయి...ఉదయం పది గంటల సమయానికి సెన్సెక్స్‌ 26 పాయింట్లు క్షీణించి 49,890 వద్దకు చేరగా.. నిఫ్టీ 32 పాయింట్ల నష్టంతో 14,998 వద్ద కదలాడుతున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story