Stock Market: దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాల బాట

Stock Market: క్రితం సెషన్ లో సరికొత్త గరిష్టాల నమోదు * బెంచ్ మార్క్ సూచీలు వారాంతాన లాభాల బాట

Sandeep Eggoju
Published on: 4 Jun 2021 10:58 AM IST
Stock Market Today India Nifty Started With 15 Points Sensex 52 Points 04 06 2021
X

Representational Image

Stock Market: దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. క్రితం సెషన్ లో సరికొత్త గరిష్టాలను నమోదు చేసిన బెంచ్ మార్క్ సూచీలు వారాంతాన లాభాల్లో కొనసాగుతున్నాయి..ఉదయం పది గంటల సమయానికి సెన్సెక్స్‌ 52 వేల 300 పాయింట్ల ఎగువకు చేరుకోగా నిఫ్టీ ఫిఫ్టీ 15,729 పాయింట్లవద్ద కదలాడుతోంది. ఆర్‌బీఐ మరికొద్ద సేపట్లో తన పాలసీ విధానాన్ని ప్రకటించనుంది. కీలక వడ్డీరేట్లను దాదాపు యథాయథంగానే ఉండవచ్చన్న అంచనాల మధ్య దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story