Stock Market: భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల పరుగులు.

Stock Market: ఆరంభ ట్రేడింగ్ లో 52 వేల ఎగువకు సెన్సెక్స్‌ .. * 15,600 మార్క్ ను చేరుకున్న నిఫ్టీ 50..

Sandeep Eggoju
Published on: 1 Jun 2021 11:38 AM IST
Stock Market Today India Nifty Started With 15 Points Sensex 52 Points 01 06 2021
X

Representational Image

Stock Market: భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల పరుగులు కొనసాగిస్తున్నాయి..ఆరంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్‌ 52 వేల ఎగువకు చేరగా.. నిఫ్టీ 15,600 మార్క్ ను చేరుకుంది... తాజా వారం తొలి సెషన్ లో భారీ లాభాలను అందించిన దేశీ సూచీలు..మలి సెషన్ లోనూ అదే ధోరణిలో దూసుకెళ్తున్నాయి....గ్లోబల్ మార్కెట్ల పాజిటివ్ సంకేతాలతో పాటు ఆర్థిక వ్యవస్థ రికవరీ పై సానుకూల అంచనాలు మార్కెట్ల ర్యాలీకి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story