Stock Market: భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

Stock Market: 463 పాయింట్ల లాభంలో సెన్సెక్స్ * 140 పాయింట్ల లాభంలో నిఫ్టీ

Sandeep Eggoju
Published on: 23 Sept 2021 10:37 AM IST
Stock Market Today India Nifty Started With 140 Points Sensex 463Points 23 09 2021
X

Representational image

Stock Market: దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు భారీ లాభాల్లో ట్రేడింగ్‌ అవుతున్నాయి. 463 పాయింట్ల లాభంలో సెన్సెక్స్‌ ట్రేడ్‌ అవుతుండగా.. నిఫ్టీ 140 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. రేమాండ్స్‌ లిమిటెడ్‌, ఏషియన్‌ గ్రానిటో ఇండియా, పీటీసీ ఇండియా, వొడాఫోన్‌ ఐడియా, కల్పతరూ పవర్‌ షేర్ల విలువ పెరగ్గా.. ఐయాన్‌ ఎక్స్‌ఛేంజి, వీఆర్‌ఎల్‌ లాజిస్టిక్స్‌, ఐనాక్స్‌, ఎస్బా ఇండియా, కజారియా సిరామిక్స్‌ షేర్ల విలువ కుంగింది. ‎

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story