Stock Market: ఊగిసలాట ధోరణిన దేశీ ఈక్విటీ మార్కెట్లు

Stock Market: సెన్సెక్స్‌ 35 పాయింట్ల నష్టంతో 52,939 వద్ద ట్రేడింగ్ *నిఫ్టీ 12 పాయింట్లు నష్టపోయి 15,843 వద్ద ట్రేడింగ్

Sandeep Eggoju
Updated on: 26 July 2021 10:42 AM IST
Stock Market Today India Nifty Started With 12 Points Sensex 35 Points 26th July 2021
X

Representational Image

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఊగిసలాట ధోరణిన కొనసాగుతున్నాయి. తొలుత నష్టాలతో ప్రారంభమైన సూచీలు కాసేపటికే లాభాల్లోకి చేరి తిరిగి నష్టాల్లోకి జారిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలకు తోడు అమెరికా మార్కెట్ల లాభాల ముగింపు ఏషియా-పసిఫిక్‌ మార్కెట్ల నష్టాలు తదితర అంశాలు దేశీ సూచీలపై ప్రభావం చూపుతున్నాయి ఉదయం పది గంటల సమయానికి సెన్సెక్స్‌ 35 పాయింట్ల నష్టంతో 52,939 వద్ద.. నిఫ్టీ 12 పాయింట్లు నష్టపోయి 15,843 వద్ద కొనసాగుతున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story