Stock Market: అక్కడికక్కడే దేశీ ఈక్విటీ మార్కెట్లు

* అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యం... * సెన్సెక్స్‌ 13 పాయింట్లు డౌన్.. నిఫ్టీ 16,247 వద్ద ట్రేడింగ్

Sandeep Reddy
Published on: 5 Aug 2021 10:38 AM IST
Stock Market Today India Nifty Started With 11 Points Sensex 13 Points 05 08 2021
X

Stock Market: అక్కడికక్కడే దేశీ ఈక్విటీ మార్కెట్లు

Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు ఫ్లాట్ గా ట్రేడవుతున్నాయి..క్రితం సెషన్ లో భారీ లాభాలను అందించిన దేశీ సూచీలు గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యంలో తాజా సెషన్ లో అక్కడికక్కడే కదలాడుతున్నాయి. ఉదయం 10 గంటల సమయానికి బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 13 పాయింట్ల మేర కోల్పోయి 54,355 వద్దకు చేరగా జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ సూచీ నిఫ్టీ 11 పాయింట్లు క్షీణించి 16,247 వద్ద కదలాడుతున్నాయి.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story