Stock Market: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

* 400 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్ * 100 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ * 18వేల మార్క్ కిందకు పడిపోయిన నిఫ్టీ

Shilpa
Published on: 10 Nov 2021 10:14 AM IST
Stock Market Today India Nifty Started with 100 Points Sensex 400 Points 10 11 2021
X

 నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు(ఫైల్ ఫోటో)

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలకు తోడు దిగ్గజ రంగ షేర్లలో లాభాల స్వీకరణ సూచీలను కుదిపేస్తోంది. దీంతో ట్రేడింగ్‌ ఆరంభంలోనే సూచీలు కుప్పకూలాయి.

సెన్సెక్స్ ఏకంగా 400 పాయింట్లకు పైగా‌, 100 పాయింట్లకు పైగా నిఫ్టీ ట్రేడింగ్ ను మొదలెట్టాయి. నిఫ్టీ 18వేల మార్క్ కిందకు పడిపోయింది. సెన్సెక్స్ 352 పాయింట్లు పతనమై 60వేల 081 వద్ద, నిఫ్టీ 100 పాయింట్ల నష్టంతో 17వేల 945 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.

Shilpa

Shilpa

Next Story