Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట

Stock Market: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యం * సెన్సెక్స్ 56 పాయింట్లు.. నిఫ్టీ 10 పాయింట్లు అప్

Sandeep Eggoju
Published on: 2 July 2021 9:43 AM IST
Stock Market Today India Nifty Started With 10 Points Sensex 56 Points 02 07 2021
X

Representational Image

Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాటన పయనిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా నష్టాలను మిగిల్చిన దేశీ సూచీలు గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాల నడుమ లాభాల బాట పట్టాయి...వీకెండ్ సెషన్ ఆరంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్‌ 56 పాయింట్లు ఎగసి 52,358 వద్దకు చేరగా.. నిఫ్టీ 10 పాయింట్ల స్వల్ప లాభంతో 15,690 వద్ద ట్రేడవుతోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story