Stock Market: భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Stock Market: 418 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ * 110 పాయింట్ల లాభపడ్డ నిఫ్టీ

Sandeep Eggoju
Published on: 16 Sept 2021 5:02 PM IST
Stock Market Today India Nifty Closed With 110 Points Sensex 418 Points 16 09 2021
X

Representational Image

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు తొలి గంటలో నష్టాల్లోకి జారుకున్నప్పటికీ ఆ తర్వాత మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 418 పాయింట్లు పెరిగి 59వేల 141కి ఎగబాకింది. నిఫ్టీ 110 పాయింట్లు పెరిగి 17వేల 630కి చేరుకుంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story