Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీ స్టాక్ మార్కెట్లు

Stock Market: సెన్సెక్స్ 337 పాయింట్లు క్షీణించి 49,564 వద్ద క్లోజ్ * నిఫ్టీ 124 పాయింట్ల నష్టంతో 14,906 వద్ద స్థిరం

Sandeep Eggoju
Published on: 20 May 2021 5:23 PM IST
Stock Market News Today India With Nifty 124 Points Sensex at 337 Points 20 05 2021
X

Representational Image

Stock Market: దేదేశీ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. తాజా వారం తొలి రెండు సెషన్లలోనూ బెంచ్ మార్క్ సూచీలు భారీ లాభాలను అందించగా..క్రితం సెషన్ లో గరిష్టస్థాయిల వద్ద లాభాల స్వీకరణతో నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాల నేపధ్యంలో తాజా సెషన్ లోనూ ఫ్లాట్ గా ట్రేడింగ్ ఆరంభించిన సూచీలు..నష్టాల్లో ముగిశాయి...మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 337 పాయింట్లు క్షీణించి 49,564 వద్దకు చేరగా.. నిఫ్టీ 124 పాయింట్ల నష్టంతో 14,906 వద్ద స్థిరపడ్డాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story