Equity Market: భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట

Equity Market: గ్లోబల్ మార్కెట్ల పాజిటివ్ సంకేతాల నేపధ్యం * సెన్సెక్స్ 338 పాయింట్ల లాభంతో 49,287 వద్ద ట్రేడ్

Sandeep Eggoju
Published on: 7 May 2021 10:34 AM IST
Stock Market News Today India With Nifty 106 Points Sensex at 338 Points 07 05 2021
X

Representational Image

Equity Market: భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట పట్టాయి గ్లోబల్ మార్కెట్ల పాజిటివ్ సంకేతాల నేపధ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూల బాటన దూకుడుగా సాగుతున్నాయి...ఆరంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 338 పాయింట్ల లాభంతో 49,287 వద్దకు చేరగా , నిఫ్టీ 106 పాయింట్లు ఎగసి 14,831 వద్ద కదలాడుతున్నాయి..అయితే కొవిడ్‌కేసుల పెరుగుదల, స్థానిక లాక్‌డౌన్‌లు, నెమ్మదించిన వ్యాక్సినైజేషన్ ప్రక్రియ వంటి అంశాలు కొద్దిమేర ప్రతికూల ప్రభావం చూపవచ్చని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story