Equity Market: నష్టాల్లో ముగిసిన దేశీ ఈక్విటీ మార్కెట్లు

Equity Market: క్రితం సెషన్ లో నష్టాలను మిగిల్చిన దేశీ సూచీలు * తాజా సెషన్ లోనూ స్తబ్దుగా ట్రేడింగ్ ఆరంభించిన సూచీలు

Sandeep Eggoju
Updated on: 9 Jun 2021 5:57 PM IST
Stock Market News Today India With Nifty 104 Points Sensex at 333 Points 09 06 2021
X

Representational Image

Equity Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. క్రితం సెషన్ లో నష్టాలను మిగిల్చిన దేశీ సూచీలు ..తాజా సెషన్ లోనూ స్తబ్దుగా ట్రేడింగ్ ఆరంభించాయి.. వరుసగా రెండో రోజూ మందకొడిగా ప్రారంభమైన సూచీలు కాసేపు స్వల్ప లాభాల్లోకి మళ్లినప్పటికీ వెంటనే నష్టాల బాట పట్టాయి ..చివరకు మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 333 పాయింట్లు క్షీణించి 51,941 వద్దకు చేరగా..నిఫ్టీ 104 పాయింట్ల మేర నష్టంతో 15,635 వద్ద స్థిరపడ్డాయి.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story