Stock Market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market: సెన్సెక్స్ 410, నిఫ్టీ 109 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్

Jyothi
Updated on: 19 March 2024 10:24 AM IST
Stock Market In Losses
X

Stock Market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడింగ్ మొదలు పెట్టాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లోట్రేడింగ్ ను ప్రారంభించాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లపై నిర్ణయాన్ని ప్రకటించనున్న నేపధ్యంలో మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఉదయం సెన్సెక్స్ 410 పాయింట్లు పతనమై 72 వేల 337 దగ్గర, నిఫ్టీ 109 పాయింట్లు నష్టపోయి 21 వేల 946 దగ్గర కొనసాగుతున్నాయి.

Jyothi

Jyothi

Next Story