Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market: 220.86 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్.. 43 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

Jyothi
Published on: 7 Feb 2023 7:14 PM IST
Stock Market ends in Losses
X

Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్‌లు నష్టాల్లో ముగిసాయి. వరుసగా రెండవ రోజు నష్టాలను మూటకట్టుకున్నాయి. ఉదయం నుంచి తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న మార్కెట్ నష్టాల్లోకి జారుకుంది. సెన్సెక్స్‌ 220.86 పాయింట్లు నష్టపోయి 60 వేల 286కి పడిపోయింది. నిఫ్టీ 43 పాయింట్లు కోల్పోయి 17 వేల 721 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.70 వద్ద నిలిచింది.

Jyothi

Jyothi

Next Story