Stock Market: 8వ రోజు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market: సెన్సెక్స్ 235 పాయింట్లు, నిఫ్టీ 90పాయింట్లు లాభం

Jyothi
Updated on: 12 April 2023 8:01 PM IST
Stock Market Ends 8th Day with Gains
X

Stock Market: 8వ రోజు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు 

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు 8వ రోజు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 60వేల 180 పాయింట్ల వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 60వేల 437 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరకు 235 పాయింట్ల లాభంతో 60వేల 392 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 17వేల 759 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 17వేల 825 వద్ద గరిష్టానికి చేరింది. చివరకు 90 పాయింట్లు లాభ పడి 17వేల 812 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 3 పైసలు పుంజుకుని 82పాయింట్ 09 వద్ద నిలిచింది.

Jyothi

Jyothi

Next Story