Stock Market: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market: సెన్సెక్స్ 773, నిఫ్టీ 226 పాయింట్ల నష్టం

Jyothi
Updated on: 25 Jan 2023 8:00 PM IST
Stock Market Ended With Losses Latest Updates
X

Stock Market: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు 

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగించాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ 850 పాయింట్లను కోల్పోయింది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు, విదేశీ పెట్టుబడిదారుల విక్రయాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 773 పాయింట్లు నష్టపోయి 60వేల 205కి పడిపోయింది. నిఫ్టీ 226 పాయింట్లు కోల్పోయి 17,891 వద్ద స్థిరపడింది.

Jyothi

Jyothi

Next Story