Stock Market: స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్‌

Stock Market: మార్కెట్ సూచీలపై ప్రతికూల ప్రభావం

Jyothi
Published on: 21 Feb 2023 8:01 PM IST
Stock Market End Flat
X

Stock Market: స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్‌

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదుడుకులు కూడా భారత స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సెస్సెక్స్‌ ట్రేడింగ్ కొనసాగే కొద్దీ ప్రతికూలతలు సూచీలను దెబ్బతీశాయి. సెన్సెక్స్ 18 పాయింట్ల నష్టంతో 60 వేల 672 వద్ద ముగియగా... నిఫ్టీ 17 పాయింట్ల నష్టంతో 17 వేల826 వద్ద స్థిరపడింది.

Jyothi

Jyothi

Next Story