Stock Market: నష్టాల్లో మార్కెట్ సూచీలు.. లాభాల్లో ‘అదానీ’ షేర్లు
Stock Market: లాభాల్లో అదానీ గ్రూప్ షేర్లు
Stock market: నష్టాల్లో మార్కెట్ సూచీలు.. లాభాల్లో ‘అదానీ’ షేర్లు
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు, గరిష్టాల వద్ద మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు వరుసగా రెండోరోజూ నష్టపోయాయి. సెన్సెక్స్ 536 పాయింట్లు, నిఫ్టీ 148 పాయింట్లు చొప్పున కుంగాయి. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అదానీ గ్రూప్ షేర్లు రాణించాయి.
Next Story




