Stock Market: స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలు

Stock Market: గ్లోబల్ మార్కెట్ల నుంచి పాజిటివ్ సంకేతాలు * సెన్సెక్స్ 379 పాయింట్ల లాభం

Sandeep Eggoju
Published on: 26 May 2021 4:58 PM IST
Stock Market Closed Today With NSE Nifty 93 Points BSE Sensex at 379 Points 26 05 2021
X

Representational Image

Stock Market: భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి..గ్లోబల్ మార్కెట్ల పాజిటివ్ సంకేతాల నేపధ్యంలో సానుకూల ధోరణిన ట్రేడింగ్ ఆరంభించిన దేశీ సూచీలు లాభాల్లో ముగిశాయి .. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 379 పాయింట్ల లాభంతో 51,017 వద్దకు చేరగా.. నిఫ్టీ 93 పాయింట్లు మేర ఎగసి 15,301 వద్ద స్థిరపడ్డాయి. మరోవైపు గ్లోబల్ మార్కెట్ లో క్రూడ్ ధరలు స్థిరంగా వుండగా.. దేశీయంగా పెట్రో ధరలు స్వల్పంగా పెరిగాయి..

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story