Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీ ఈక్విటీ మార్కెట్లు

Stock Market: సెన్సెక్స్ 282 పాయింట్ల మేర నష్టంతో 52,306వద్ద క్లోజ్ *నిఫ్టీ 85పాయింట్లు మేర క్షీణించి 15,686 వద్ద స్థిరం

Sandeep Eggoju
Published on: 23 Jun 2021 4:49 PM IST
Stock Market Closed Today With NSE Nifty 39 Points BSE Sensex at 142 Points 23 06 2021
X

Representational Image

Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి..మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 282 పాయింట్ల మేర నష్టంతో 52,306 వద్దకు చేరగా..నిఫ్టీ 85 పాయింట్లు మేర క్షీణించి 15,686 వద్ద స్థిరపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల శుభారంభాన్ని అందించాయి. ఆరంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 142 నిఫ్టీ 39 పాయింట్లు మేర లాభాలను నమోదు చేశాయి. అయితే తీవ్ర ఒడిదొడుకుల మధ్య సాగిన సూచీలు చివరకు నష్టాలను మిగిల్చాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story