Stock Market: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు

* దేశీయ మార్కెట్ల చరిత్రలో అద్భుతం *ముంబై స్టాక్ ఎక్షేంజ్‌ ముందు సంబరాలు *త్వరలోనే ఐదో స్థానానికి భారత స్టాక్ మార్కెట్లు

Sandeep Reddy
Published on: 24 Sept 2021 4:52 PM IST
Stock Market Closed Today With NSE Nifty 30 Points BSE Sensex at 163 Points 24 09 2021
X

భారీ లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డులు సృష్టించాయి. ఇవాళ ఆరంభంలోనే 60వేల మార్క్ దాటి చరిత్ర సృష్టించిన సెన్సెక్స్ రోజంతా అదే ఊపును కంటిన్యూ చేసింది. నిఫ్టీ సైతం అదే జోరులో దూసుకుపోయింది. ఉదయం 60వేల 158 పాయింట్ల దగ్గర జోష్ మీద ప్రారంభమైన సెన్సెక్స్ 60వేల 333 పాయింట్లో ఆల్‌టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. చివరికి 163 పాయింట్ల లాభంతో 60వేల 48 దగ్గర ముగిసింది. అటు 17వేల 897 పాయింట్లతో ప్రారంబమైన నిఫ్టీ 17వేల 947 పాయింట్ల దగ్గర గరిష్టాన్ని నమోదు చేసింది. చివరకు 30 పాయింట్ల లాభంతో 17వేల 853 దగ్గర స్థిరపడింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story