Stock Market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market: 476 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ * 139 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

Sandeep Eggoju
Updated on: 15 Sept 2021 5:45 PM IST
Stock Market Closed Today with NSE Nifty 139 Points BSE Sensex at 476 Points 15 09 2021
X

Representational Image

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ రికార్డు స్థాయిలో ముగిశాయి. ఇన్ఫోసిస్, ఎస్బీఐ, టీసీఎస్, భారతి ఎయిర్ టెల్, ఎన్టీపీసీ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు ఆధ్యంతం రాణించాయి. ఓ సమయంలో సెన్సెక్స్ 530 పాయింట్ల వరకు పెరిగింది. సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 476 పాయింట్లు లాభపడి 58వేల 723కి చేరుకుంది. నిప్టీ 139 పాయింట్లు పెరిగి 17వేల 519 వద్ద స్థిరపడింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story