Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Stock Market: 410 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ * 106 పాయింట్లు కోల్పోయిన నిప్టీ

Sandeep Eggoju
Published on: 28 Sept 2021 6:32 PM IST
Stock Market Closed Today With NSE Nifty 106 Points BSE Sensex at 410 Points 28 09 2021
X
Representational Image

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఐటీ, టెక్, రియాల్టీ, టెలికామ్, ఫైనాన్స్ తదితర సూచీలు అమ్మకాల ఒత్తిడికి గురి కావడంతో మార్కెట్లు నష్టపోయాయి. సెన్సెక్స్ ఒక దశలో వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయింది. చివరికి ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 410 పాయింట్లు నష్టపోయి 59వేల 667కి పడిపోయింది. నిఫ్టీ 106 పాయింట్లు కోల్పోయి 17వేల 748కి దిగజారింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story