Stock Market: తొమ్మిది రోజుల వరుస లాభాలకు బ్రేక్‌..

Stock Market: 520 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

Jyothi
Updated on: 17 April 2023 6:43 PM IST
Stock Market Break for Nine Days Consecutive Profits
X

Stock Market: తొమ్మిది రోజుల వరుస లాభాలకు బ్రేక్‌..

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీగా నష్టపోయాయి. ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు మార్కెట్లకు కొనుగోళ్ల మద్దతు లభించలేదు. దీంతో తొమ్మిది రోజుల వరుస లాభాలకు ఈరోజు బ్రేక్ పడినట్టయింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 520 పాయింట్లు నష్టపోయి 59వేల 910కి పడిపోయింది. నిఫ్టీ 121 పాయింట్లు కోల్పోయి 17వేల 706కి దిగజారింది. దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ 9.40 శాతం పతనమైంది.

Jyothi

Jyothi

Next Story