పర్యాటకులకు విశేష సేవలు అందిస్తోన్న సదరన్‌ ట్రావెల్స్

పర్యాటకులకు విశేష సేవలు అందిస్తోన్న సదరన్‌ ట్రావెల్స్
x
Highlights

ట్రావెల్స్‌ రంగంలో తిరుగులేని పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్న సదరన్‌ ట్రావెల్స్ కర్ణాటకలో నూతన బ్రాంచ్‌ను ఏర్పాటు చేసింది. బెంగళూరులోని...

ట్రావెల్స్‌ రంగంలో తిరుగులేని పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్న సదరన్‌ ట్రావెల్స్ కర్ణాటకలో నూతన బ్రాంచ్‌ను ఏర్పాటు చేసింది. బెంగళూరులోని శేషాద్రిపురంలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో FKCCI అధ్యక్షులు సీఆర్ జనార్థన్‌తో పాటు రీజనల్ పాస్ పోర్టు ఆఫీసర్ పాల్గొన్నారు.

సదరన్‌ ట్రావెల్స్‌ కొన్ని దశాబ్దాలుగా పర్యాటకులకు విశేష సేవలు అందిస్తోందని కొనియాడారు. పర్యాటకలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంచే టూర్లను నిర్వహిస్తూ వారికి మధురమైన అనుభూతులను అందిస్తోందన్నారు.
Show Full Article
Print Article
More On
Next Story
More Stories