Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

Stock Market: 246 పాయింట్ల లాభంతో 67,467 వద్ద ముగిసిన సెన్సెక్స్‌.. 77 పాయింట్ల లాభంతో 20,070 వద్ద ముగిసిన నిఫ్టీ

Jyothi
Published on: 13 Sept 2023 5:18 PM IST
Sensex Rises 246 Pts Nifty Holds 20050 In Broad Rally
X

Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు 

Stock Market: నిన్న మిశ్రమంగా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. వరుస లాభాల నుంచి నిన్న నిఫ్టీ స్వల్ప విరామం తీసుకున్న విషయం తెలిసిందే. తిరిగి ఈరోజు లాభాల పరంపరను అందుకుంది ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 246 పాయింట్ల లాభంతో 67వేల 467 వద్ద ముగిసింది . నిఫ్టీ 77 పాయింట్ల పుంజుకుని 20వేల 070కి ఎగబాకింది. ఎయిర్‌టెల్‌, టైటన్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. టెక్‌ మహీంద్రా, మారుతీ, HCL టెక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో స్థిరపడ్డాయి.

Jyothi

Jyothi

Next Story