Petrol Rate: దేశంలో వారం రోజులుగా స్థిరంగా పెట్రో ధరలు

Petrol Rate: హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 94 రూపాయల 16 పైసలు * హైదరాబాద్ లో లీటర్ డీజిల్ ధర 88 రూపాయల 20 పైసలు

Sandeep Eggoju
Updated on: 5 April 2021 11:49 AM IST
Petrol Prices are Stable From last one week in India-05-04-2021
X

Representational Image

Petrol Rate: దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రోల్ ,డీజిల్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. పెట్రో ధరలు గత వారం రోజులుగా నిలకడగా, స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు 90 రూపాయల 56 పైసలుగా వుండగా.. డీజిల్ ధర 80 రూపాయల 87 పైసలు వద్దకి చేరింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో పెట్రోల్ ధర 94 రూపాయల 16 పైసలు వద్ద, డీజిల్ ధర 88 రూపాయల 20 పైసలు వద్ద స్థిరంగా ఉన్నాయి.

ఏపీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర 96రూపాయల65 పైసలు వద్ద.. డీజిల్‌ ధర 90 రూపాయల 17 పైసలు వద్ద నిలకడగా కొనసాగుతోంది. ఇక మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story