Petrol, Diesel Price Today: దేశంలో స్థిరంగా పెట్రో ధరలు

Petrol, Diesel Price Today: దేశంలో పెట్రోల్‌ , డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి

Sandeep Eggoju
Published on: 28 July 2021 10:44 AM IST
Petrol Price Today in Hyderabad Vijayawada Diesel Rate Today in Delhi 28th July 2021
X

Representational Image

Petrol, Diesel Price Today: దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత పది రోజులుగా పెట్రోల్ ధరలు13 రోజులుగా డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్‌ లో లీటర్‌ పెట్రోల్‌ నూట ఐదు రూపాయల 83 పైసలు కాగా లీటరు డీజిల్‌ ధర 97 రూపాయల 96 పైసలకు చేరింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ నూటొక్క రూపాయి 84 పైసలు కాగా ముంబైలో లీటర్‌ పెట్రోల్ నూట ఏడు రూపాయల 83 పైసలు దాటి పరుగులు పెడుతోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story