Petrol and Diesel Price: దేశంలో మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు

Petrol and Diesel Price: లీటర్‌ పెట్రోల్‌పై 27 పైసలు, డీజిల్‌పై 8 పైసల చొప్పున పెరిగాయి.

Sandeep Eggoju
Published on: 24 Jun 2021 10:50 AM IST
Petrol Price Today in Hyderabad Vijayawada Diesel Rate Today in Delhi 24 06 2021
X

Representational image

Petrol and Diesel Price: దేశంలో పెట్రోల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్‌ పెట్రోల్‌పై 27 పైసలు, డీజిల్‌పై 8 పైసల చొప్పున పెరిగాయి. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర 101 రూపాయల 60 పైసలకు చేరింది. ఇక డీజిల్ ధర 96 రూపాయల 25 పైసలుగా నమోదయ్యింది. ఇప్పటికే దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు ఆల్‌టైమ్ గరిష్టాన్ని నమోదు చేశాయి. తెలుగు రాష్ట్రాలతో సహా మొత్త ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ దాటాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story