Petrol, diesel Price Today: దేశంలో కొనసాగుతున్న పెట్రో ధరల పరుగులు
Petrol, diesel Price Today: పెట్రోల్ పై తాజాగా 31 పైసలు పెంపు.. డీజిల్ ధర యథాతథం
Representational Image
Petrol, diesel Price Today: దేశంలో పెట్రో ధరల పరుగులు కొనసాగుతున్నాయి. రోజువారీ ధరల సమీక్షలో భాగంగా పెట్రోల్ పై 31 పైసలు పెరగ్గా డీజిల్ ధరలు యఠాతథంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 105 రూపాయల మార్క్ ఎగువకి చేరి 105 రూపాయల 83 పైసలుగా నమోదయింది. లీటరు డీజిల్ ధర 97 రూపాయల 96 పైసలు వద్దకి చేరింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 101.84 వద్దకు చేరగా ముంబై లో 107 రూపాయల 83 పైసలు దాటి పరుగులు పెడుతోంది. ఇక మే 4వ తేదీ నుండి ఇంధన ధరలు 40 పర్యాయాలు పెరగ్గా జులై నెలలోనే పెట్రోల్ ధర తొమ్మిది సార్లు పెరిగింది.
Next Story




