Petrol Price Today: రెండోరోజూ స్థిరంగా ఉన్న పెట్రోల్ ధరలు

Petrol Price Today: రెండోరోజూ స్థిరంగా ఉన్న పెట్రోల్ ధరలు
x
Highlights

రెండో రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. 17.10.2019 గురువారం హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర ఎటువంటి మార్పులకూ లోనుకాలేదు. దీంతో పెట్రోల్ ధర...

రెండో రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. 17.10.2019 గురువారం హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర ఎటువంటి మార్పులకూ లోనుకాలేదు. దీంతో పెట్రోల్ ధర 77.91రూపాయల వద్ద, డీజిల్ ధర రూ.72.42రూపాయల వద్ద నిలకడగా ఉన్నాయి. ఇక అమరావతిలోనూ ఇదే పరిస్థతి వుంది. ఇక్కడా పెట్రోల్ ధరల్లో మార్పు లేదు. దీంతో పెట్రోల్‌ ధర 77.52 రూపాయలు, డీజిల్‌ ధర 71.70 రూపాయలుగానూ ఉంది. ఇక విజయవాడలో కూడా ఎటువంటి మార్పులు లేకుండా పెట్రోల్ ధర 77.16, డీజిల్ ధర 71.35 రూపాయల వద్ద నిలిచింది.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్ ధరల్లో మార్పులు లేవు. దీంతో అక్కడ పెట్రోల్ ధర 73.27 రూపాయలు ఉండగా డీజిల్ ధర కూడా 69.61 రూపాయలుగా ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్ ధరలు నిలకడ గా ఉన్నాయి. ఇక్కడ పెట్రోల్ ధర 78.88 రూపాయలుగానూ, డీజిల్ ధర 69.61 రూపాయలుగానూ ఉంది.

పెట్రోల్ డీజిల్ ధరలు ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు మారుతుంటాయి. ఈ విధానం రెండేళ్లుగా అమలులోకి వచ్చింది. ప్రతి ఉదయం ముఖ్య నగరాల్లో ప్రకటించిన పెట్రోల్ ధరలు ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories