Petrol Rate: దేశంలోని మెట్రో నగరాల్లో స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol Rate: గత నాలుగు రోజులుగా నిలకడగా ఇంధన ధరలు

Samba Siva Rao
Updated on: 19 April 2021 1:33 PM IST
Petrol and Diesel Price are Stable in Indian Metro Cities-19-04-2021
X

Representational Image

Petrol Rate: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. మెట్రో నగరాల్లో పెట్రో ధరలు గత నాలుగు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర 93.99 వద్ద, డీజిల్ ధర 88.05 పైసల వద్ద నిలకడగా కొనసాగుతున్నాయి. ఇక విజయవాడలోనూ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర 96.75 వద్ద ,డీజిల్ ధర 90.27 పైసల వద్ద నిలకడగా ఉన్నాయి. రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు 90 రూపాయల 40 పైసలు వుండగా డీజిల్ ధర 80 రూపాయల 87 పైసలు వద్దకి చేరింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story