Stock Market: కుప్పకూలిన స్టాక్‌మార్కెట్‌లు.. వెయ్యి పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్‌

Stock Market: 290 పాయింట్ల నష్టంలో నిఫ్టీ

Jyothi
Published on: 17 Jan 2024 11:41 AM IST
Nifty 50 drops Nearly 1.5%, Sensex Tumbles 1000 pts at open
X

కుప్పకూలిన స్టాక్‌మార్కెట్‌లు.. వెయ్యి పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్‌

Stock Market: భారత స్టాక్‌మార్కెట్‌లు కుప్పకూలాయి. వారం రోజుల లాభాలకు బ్రేక్ పడింది. ఇవాళ ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ వెయ్యి పాయింట్లు నష్టపోయింది. ప్రస్తుతం అదే ట్రెండ్ కొనసాగుతోంది. అటు నిఫ్టీ కూడా 290 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్‌ 72 వేల పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతుండగా.. నిఫ్టీ 21,740 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.

Jyothi

Jyothi

Next Story