Stock Market: లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

Stock Market: గత సెషన్ లో భారీ లాభాల్లో దేశీ సూచీలు * తాజా సెషన్ లోనూ అదే ధోరణిన ఇండెక్సులు

Sandeep Eggoju
Published on: 10 March 2021 4:32 PM IST
Indian Stock Markets Ended with Profit
X

Representational Image

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. క్రితం సెషన్ లో భారీ లాభాల బాటన దేశీ సూచీలు సాగగా..అదే ధోరణిని తాజా సెషన్ లోనూ కొనసాగించాయి. గ్లోబల్‌ మార్కెట్ల సానుకూల సంకేతాలకు తోడు ఎఫ్‌ఐఐల కొనుగోళ్ల వెల్లువ నేపథ్యంలో దేశీయ ‌స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొన‌సాగాయి బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 250 పాయింట్ల మేర జంప్ చేయగా నిఫ్టీ 15 వేల 100 పాయింట్ల మైలు రాయిని అధిగమించింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 254 పాయింట్ల మేర ఎగసి 51,279 వద్దకు చేరగా నిఫ్టీ 76 పాయింట్ల మేర లాభంతో 15,174 వద్ద స్థిరపడ్డాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story