Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లకు లాభాల జోరు

Stock Market: గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలు * అందిపుచ్చుకున్న భారత ఈక్విటీ మార్కెట్లు

Sandeep Eggoju
Published on: 23 March 2021 10:13 AM IST
Indian Stock markets Are in the path of Profit
X
స్టాక్ మార్కెట్ 

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీ సూచీలు తాజా వారం మలి రోజున లాభాల్లో ట్రేడింగ్ ఆరంభించాయి. ఆరంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్‌ 170 పాయింట్ల మేర జంప్ చేయగా నిఫ్టీ 14వేల 780 మార్కు వద్దకు చేరాయి.

ఉదయం పది గంటల సమయానికి సెన్సెక్స్ 297 పాయింట్లు ఎగసి 50వేల 68 వద్దకు చేరగా నిఫ్టీ 92 పాయింట్ల మేర లాభంతో 14వేల 828 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. దేశీయంగా పెరుగుతున్న కోవిడ్‌ కేసులకు తోడు ద్రవ్యోల్బణ ఆందోళనలు యుఎస్ బాండ్ల దిగుబడులు పెరగడం తదితర అంశాల నేపధ్యంలో దేశీ మార్కెట్ లో అప్రమత్తత వాతావరణం కొనసాగుతోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story