Stock Markets: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల బాట ..
Stock Markets: క్రితం సెషన్ లో భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు * వారాంతాన సైతం అదే బాటన దేశీ స్టాక్ మార్కెట్లు
Representational Image
Stock Markets: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి క్రితం సెషన్ లో భారీ నష్టాల్లో ముగిసిన దేశీ స్టాక్ సూచీలు వారాంతాన సైతం అదే బాటన సాగుతున్నాయి గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ వెరసి బెంచ్ మార్క్ సూచీలు ప్రధాన మద్దతుస్థాయిలకు దిగువన ట్రేడింగ్ ఆరంభించాయి ఉదయం 10 గంటల సమయానికి సెన్సెక్స్ 400 పాయింట్ల మేర క్షీణించగా నిఫ్టీ 108 పాయింట్లు మేర నష్టాల్లో కొనసాగుతున్నాయి మరోవైపు గ్లోబల్ మార్కెట్ లో ముడిచమురు ధరలు ఏడాది గరిష్టానికి చేరి పరుగులు తీస్తున్నాయి...బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ కు 4.2 శాతం మేర ఎగసి 66.74 డాలర్ల వద్దకు చేరింది జనవరి 2020 తర్వాత ఇదే అత్యంత గరిష్టంగా నమోదయింది.
Next Story




