Stock Market: నష్టాల బాటన దేశీ స్టాక్ మార్కెట్లు

Stock Market: తాజా వారం తొలి ట్రేడింగ్ సెషన్ లో డౌన్ ట్రెండ్ * గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యం

Sandeep Eggoju
Updated on: 5 April 2021 11:45 AM IST
Indian Stock Markets are in the Path of loss-05-04-2021
X

Representational Image

Stock Market: దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. తాజా వారం తొలి ట్రేడింగ్ సెషన్ లో గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నడుమ నష్టాల్లో ప్రారంభమై బలహీన ధోరణిన సాగుతున్నాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 305 పాయింట్లు మేర కోల్పోగా నిఫ్టీ 14,800 పాయింట్ల వద్దకు చేరింది. ఉదయం పది గంటల సమయానికి సెన్సెక్స్ 390 పాయింట్లు కోల్పోయి 49,638 వద్దకు చేరగా నిఫ్టీ 89 పాయింట్ల మేర నష్టంతో 14,778 వద్ద కొనసాగుతున్నాయి.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story