Stock Market: నష్టాల బాటన భారత ఈక్విటీ మార్కెట్లు

Stock Market: తాజా వారం తొలిరోజున ప్రతికూల ధోరణి * కొద్ది సేపటికే భారీ నష్టాల్లో దేశీ సూచీలు

Sandeep Eggoju
Updated on: 19 April 2021 1:55 PM IST
Indian Equity Markets Are In the Path of Loss-19-04-2021
X

Representational Image

Stock Market: భారత ఈక్విటీ మార్కెట్లు నష్టాల బాటన దూసుకుపోతున్నాయి.. తాజా వారం తొలిరోజున ప్రతికూల ధోరణిన ప్రారంభమైన సూచీలు..కొద్ది సేపటికే భారీ నష్టాలను మూట గట్టాయి..బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 1,061 పాయింట్ల మేర నష్టాలను నమోదు చేయగా నిఫ్టీ 14,300 పాయింట్ల దిగువకు చేరింది...ఉదయం పది గంటల సమయానికి సెన్సెక్స్ 1141 పాయింట్లు క్షీణించి 47,690 వద్దకు చేరగా , నిఫ్టీ 381 పాయింట్ల మేర నష్టంతో 14,236 వద్ద కదలాడుతున్నాయి.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story