Paytm: పేటీఎంకు మరో షాక్‌.. ఫాస్టాగ్‌ జారీ నిలిపివేత

Paytm: టాప్‌అప్స్, డిపాజిట్లు స్వీకరించొద్దని ఆదేశం

Jyothi
Published on: 16 Feb 2024 1:59 PM IST
IHMCL removes Paytm Payments Bank from list of banks authorized to issue FASTag
X

Paytm: పేటీఎంకు మరో షాక్‌.. ఫాస్టాగ్‌ జారీ నిలిపివేత

Paytm: పేటీఎంకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. పేటీఎం బ్యాంక్‌‍‌ను రద్దు చేస్తూ ఇప్పటికే ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేయగా.. ఇప్పుడు మరో షాక్ తగిలింది. ఫాస్టాగ్ జాబితా నుంచి పేటీఎం తొలగిస్తున్నట్లు...IHMCL తెలిపింది. టాప్‌అప్స్, డిపాజిట్లు స్వీకరించొద్దని ఆదేశించింది.

Jyothi

Jyothi

Next Story