logo

Gold Rates Today: ఈరోజూ పెరిగిన బంగారం ధర ఏంతో తెలుసా?

Gold Rates Today: ఈరోజూ పెరిగిన బంగారం ధర ఏంతో తెలుసా?
Highlights

బంగారం ధరలు ఈరోజూ పెరుగుదల నమోదు చేశాయి. ఆదివారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర...

బంగారం ధరలు ఈరోజూ పెరుగుదల నమోదు చేశాయి. ఆదివారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 220 రూపాయలు పెరగడంతో 39,460 దగ్గర ఉంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 220 రూపాయలు పెరిగి 36,180 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర స్థిరంగానే ఉంది. కేజీ వెండి ధర మార్పులు లేకుండా 50,075 రూపాయల వద్ద నిలిచింది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది.

ఢిల్లీ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం 50 రూపాయలు పెరిగింది. ఇక్కడ 38,150 రూపాయలుగా బంగారం ఉంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా 50 రూపాయలు పెరిగి 36,950 రూపాయల వద్ద నిలిచింది. వెండి ధరలో మాత్రం మార్పు లేదు. కేజే వెండి ధర 50,075 రూపాయలుగానే ఉంది.లైవ్ టీవి


Share it
Top