Gold Rate Today: స్వల్పంగా పెరిగిన బంగారం వెండి ధరలు.. ఈరోజు బంగారం రేటు ఇలా..

Gold Rate Today: బంగారం ధరలు నిన్నటి(జనవరి 11, మంగళవారంతో పోలిస్తే ఈరోజు అత్యధికంగా రూ.200 పెరిగింది.

hmtv Digital Team
Updated on: 12 Jan 2022 8:14 AM IST
Gold Rate Today in India Gold and Silver price today 12th January 2022 in Delhi Hyderabad Mumbai
X

Gold Rate Today: స్వల్పంగా పెరిగిన బంగారం వెండి ధరలు.. ఈరోజు బంగారం రేటు ఇలా..

Gold and Silver Price Today: బంగారం ధరలు నిన్నటి(జనవరి 11, మంగళవారంతో పోలిస్తే ఈరోజు అత్యధికంగా రూ.200 పెరిగింది. ఈ రోజు(జనవరి 11, బుధవారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 44,500గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 48,550గా ఉంది. దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు... చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,560, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,700.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,300. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,500, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,800. కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,500, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,200. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,350, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,480.

హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,500, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,550. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,500, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,550.

వెండి ధరలు...

వెండి ధరలు భారీగా రూ.300 పెరిగాయి. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.64,300 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.64,300గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 64,300గా ఉంది.

hmtv Digital Team

hmtv Digital Team

Next Story