Gold Rate: దిగివచ్చిన బంగారం ధరలు..కింది స్థాయిలోనే వెండి ధరలు! లేటెస్ట్ రేట్స్ ఇలా..

Gold Rate: దిగివచ్చిన బంగారం ధరలు..కింది స్థాయిలోనే వెండి ధరలు! లేటెస్ట్ రేట్స్ ఇలా..
x
Highlights

Gold Rate: బంగారం ధరల కింది చూపులు కొనసాగుతున్నాయి. మరోపక్క వెండి ధరలూ తగ్గుదల నమోదు చేస్తున్నాయి. తాజా బంగారం, వెండి ధరలు ఇలా వున్నాయి.

తగ్గుదల బాటలోనే బంగారం ధరలు కొనసాగుతున్నాయి. బంగారం ధరలు శనివారం ధరలతో పోలిస్తే మరింత తగ్గుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (సెప్టెంబర్ 28) దేశీయంగా కిందికి కదిలాయి. మరో వైపు వెండి ధరలు ఈరోజు కూడా భారీ తగ్గుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు తగ్గుదల నమోదు చేశాయి. సోమవారం (28.09.2020) బంగారం ధరలు శనివారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 240 రూపాయలు తగ్గి 47,800 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 220 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 52,150 రూపాయలుగా నమోదు అయింది.

వెండి ధరలు కిందికి..

బంగారం ధరలు కొద్దిపాటి తగ్గుదల కనబరిస్తే, వెండి ధరలు కూడా కొంత తగ్గుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర శనివారం నాటి ప్రారంభ ధరల కంటే కొద్దిగా తగ్గాయి. ఈరోజు 300 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 59 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు దిగివచ్చాయి. దీంతో కేజీ వెండి ధర 59,000 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. సోమవారం (28.09.2020) బంగారం ధరలు శనివారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 240 రూపాయలు తగ్గి 47,800 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 220 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 52,150 రూపాయలుగా నమోదు అయింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలోనూ బంగారం ధరలు కొద్దిగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శనివారం నాటి ప్రారంభ ధరతో పోలిస్తే 190 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 48,610 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా శనివారం నాటి ప్రారంభ ధరతో పోలిస్తే 160 రూపాయలు తగ్గింది. దాంతో 53,020 రూపాయల వద్దకు చేరింది. ఇక ఇక్కడ వెండి ధరల విషయానికి వస్తే. వెండి ధరలు కూడా కొంత తగ్గుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర శనివారం నాటి ప్రారంభ ధరల కంటే కొద్దిగా తగ్గాయి. ఈరోజు 300 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 59 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు దిగివచ్చాయి. దీంతో కేజీ వెండి ధర 59,000 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 28-09-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories