Gold Rate:స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. వెండి కూడా పెరిగింది!

Gold Rate:స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. వెండి కూడా పెరిగింది!
x
Highlights

Gold Rate: నిన్న కాస్త తగ్గినట్టు కనిపించిన బంగారం ధరలు హైదరాబాద్ లో మళ్ళీ స్వల్పంగా పెరిగాయి. బంగారం ధరలు ఈరోజు (జూన్ 27) దేశీయంగా మిశ్రమంగా కదిలాయి. మరో వైపు వెండి ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి.

నిన్న కాస్త తగ్గినట్టు కనిపించిన బంగారం ధరలు హైదరాబాద్ లో మళ్ళీ స్వల్పంగా పెరిగాయి. బంగారం ధరలు ఈరోజు (జూన్ 27) దేశీయంగా మిశ్రమంగా కదిలాయి. మరో వైపు వెండి ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు మళ్ళీ పెరుగుదల నమోదు చేశాయి. శనివారం (27.06.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు గురువారం నాటి ధరల కంటే పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 20 రూపాయలు పెరిగింది. దీంతో 46,180 రూపాయల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 20 రూపాయల పేరుదల నమోదు చేసింది. దీంతో 50 వేల రూపాయల మార్కును దాటి 50,390 రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు..

బంగారం ధరలు పెరిగితే, వెండి ధరలు కూడా అదేదారిలో పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ధరల కంటే 100 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 47వేల మార్కు దాటి ఎగసింది. కేజీ వెండి ధర 47,700 రూపాయలకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 20 రూపాయలు పెరిగింది. దీంతో 46,180 రూపాయల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 20 రూపాయల పేరుదల నమోదు చేసింది. దీంతో 50 వేల రూపాయల మార్కును దాటి 50,390 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

ఢిల్లీలో మాత్రం బంగారం ధరలు తగ్గుదల నమోదు చేశాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం ధరతో పోలిస్తే 100 రూపాయలు తగ్గి 46,700 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా శుక్రవారం ధర కంటే 100 రూపాయలు తగ్గింది. దీంతో 47,900 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కేజీకి 100 రూపాయల తగ్గుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర 47 వేల మార్కుకు ఎగసి 47,700 రూపాయలుగా నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 27-06-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories