Gold Rate: కాస్త దిగివచ్చిన బంగారం ధరలు..అదే దారిలో వెండి ధరలు! ఈరోజు రేట్లివే!

Gold Rate: బంగారం ధరలు ఈరోజు కాస్త తగ్గుదల నమోదు చేశాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి.

K V D Varma
Published on: 24 Aug 2020 6:43 AM IST
Gold Rate: కాస్త దిగివచ్చిన బంగారం ధరలు..అదే దారిలో వెండి ధరలు! ఈరోజు రేట్లివే!
X

నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు మార్పులు లేకుండా నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగాయి. బంగారం ధరలు ఈరోజు (ఆగస్టు 24) దేశీయంగా కిందికి కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా అదేబాటలో నడిచాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు కొద్దిగా తగ్గాయి. సోమవారం (22.08.2020) బంగారం ధరలు శుక్రవారం ముగింపు ధరలతో పోలిస్తే తగ్గుదల నమోదు చేశాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 360 రూపాయలు తగ్గి 50,480 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 400 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 55,060 రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు తగ్గాయి..

బంగారం ధరలు తగ్గితే, వెండి ధరలు కూడా అదే బాటలో తగ్గుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ముగింపు ధరల కంటే తగ్గుదల నమోదు చేశాయి. ఈరోజు 700 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 67వేల రూపాయల స్థాయి నుంచి వెండి ధరలు పైకి కదిలాయి. దీంతో కేజీ వెండి ధర 67,100 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 360 రూపాయలు తగ్గి 50,480 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 400 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 55,060 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు కాస్త కిందికి కదిలాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం నాటి ముగింపు ధర కంటె 300 రూపాయలు తగ్గింది. దీంతో 51,000 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా శుక్రవారం నాటి ముగింపు ధర కంటె 350 రూపాయలు తగ్గింది. దాంతో 55,600 రూపాయలకు ఎగసింది. ఇక వెండి ధరలు.. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ముగింపు ధరల కంటే తగ్గుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ముగింపు ధరల కంటే తగ్గుదల నమోదు చేశాయి. ఈరోజు 700 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 67వేల రూపాయల స్థాయి నుంచి వెండి ధరలు పైకి కదిలాయి. దీంతో కేజీ వెండి ధర 67,100 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 24-08-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story